వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు గడువును 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 9న ప్రచురిస్తామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు, అభ్యంతరాలను గడువులోగా దాఖలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

