వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక పరిధిలో చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటైజేషన్ 71 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 3,68,832 మంది ఓటర్లలో 2,62,466 మంది వివరాలు నమోదయ్యాయి.
మరో 4,959 మందివి పూర్తి చేయాల్సి ఉంది. అందుబాటులో లేనివారు, మరణించినవారు, వలస వెళ్లినవారు సహా సేకరణకు సాధ్యపడని ఓటర్లు 1,01,387 మంది ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

