Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపుపై సీఈఓ దాటవేత!

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:26 AM హైదరాబాద్General
ఓట్ల తొలగింపుపై సీఈఓ దాటవేత! - Udayam
ఈఆర్వో నెట్‌లో సిస్టమ్‌ జనరేటెడ్‌ ఫారం–7 దరఖాస్తులతో 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్‌రెడ్డి సరైన వివరణ ఇవ్వకుండా దాటవేశారు. ఓటర్ల నమోదు నిబంధనల ఉల్లంఘనపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వకుండా పత్రికా ప్రకటనతో సరిపెట్టారు. నోటీసు బోర్డుల్లో జాబితా ప్రదర్శించకుండానే ఓట్లను తొలగించారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...