Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 2:58 PM ములుగుGeneral
ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ - Udayam
ములుగులో ఓట్ల తొలగింపు ఆరోపణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్‌హెచ్‌-163పై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...