వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఓట్లను మూకుమ్మడిగా తొలగించారనేది కేవలం అపోహ మాత్రమేనని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
గెలిస్తే తమ ఘనతని, ఓడితే ఈవీఎంలను నిందించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
Comments
Loading comments...

