Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ ఆలస్యం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:10 AM అనంతపురంGeneral
గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ ఆలస్యం - Udayam
గుంతకల్లు నుంచి అనంతపురం, ధర్మవరం మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజరు రైలు రోజూ గంటకు పైగా ఆలస్యంగా నడుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం వేళల్లో గుంతకల్లు జంక్షన్‌లోనే విపరీతమైన జాగు జరుగుతుండటంతో నిత్యం ప్రయాణించే వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు.

Comments

G
Loading comments...