Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌ జిల్లాలో దారుణం: కన్నతల్లిని పెట్రోల్‌ పోసి హత్య చేసిన కుమారుడు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:19 AM మెదక్General
మెదక్‌ జిల్లాలో దారుణం: కన్నతల్లిని పెట్రోల్‌ పోసి హత్య చేసిన కుమారుడు - Udayam
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేటలో మంత్రాలు చేస్తున్నావనే అనుమానంతో కన్నతల్లిపై కుమారుడు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కర్రె సాయమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు దుర్గేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...