వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ ఖర్చులు, చేసిన రుణాలు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపం చెందిన రైతు కావలి విఠలయ్య (51) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేవెళ్ల పీఎస్ పరిధిలోని గుండాల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించినా వినకుండా పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

