Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్ సరదా ప్రాణం తీసింది: క్వారీలో పడి బీటెక్ విద్యార్థి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:14 AM హైదరాబాద్General
రీల్స్ సరదా ప్రాణం తీసింది: క్వారీలో పడి బీటెక్ విద్యార్థి మృతి - Udayam
జవహర్‌నగర్ పరిధిలోని క్వారీ వద్ద రీల్స్ చేసేందుకు వెళ్లిన బీటెక్ విద్యార్థి ప్రణవ్ సాయి నీట మునిగి దుర్మరణం చెందాడు. స్నేహితులతో కలిసి వెళ్లిన అతను క్వారీలో ఈత కొడుతుండగా లోతైన గుంతలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...