వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మున్సిపాలిటీలో వీధిదీపాల సమర్థ నిర్వహణ కోసం పవర్ ట్రేడ్ కార్పొరేషన్ (పీటీసీ) సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద ఏడేళ్ల పాటు ఈ బాధ్యతలను సదరు సంస్థకు అప్పగించారు.
ఈ విధానంతో పట్టణంలో వెలుగులు నిండుతుండగా, లైట్లకు ప్రత్యేక కంట్రోల్ లైన్ లేకపోవడం వల్ల విద్యుత్ వృథా జరుగుతోంది.
Comments
Loading comments...

