వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ విద్యార్థులకు ఐఐటీ ప్రొఫెసర్లు నేరుగా తరగతులు బోధించడంతో పాటు ప్రయోగశాలల్లో పరిశోధనలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
నూతన విద్యాసంవత్సరంలో బీటెక్ సీఎస్‌ఈ, ఏఐ వంటి కొత్త కోర్సులను ప్రారంభించడంతో దేశంలోని 9 రాష్ట్రాల నుంచి ప్రవేశాలు పెరిగాయి.
Comments
Loading comments...

