వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్‌లో గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో ఇచ్చోడ గ్రామీణ సీఐ రమేశ్ సహా ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.
గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

