వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు.
కరీంనగర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్వర్‌ను అడ్డుపెట్టుకుని ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును కాలరాస్తున్న బీజేపీ వైఖరికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

