Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నేడు చివరి తేదీ

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 11:42 AM కామరెడ్డిGeneral
ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నేడు చివరి తేదీ - Udayam
కామారెడ్డి జిల్లా ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు నేడే తుది గడువు అని మండల సమన్వయకర్త కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సంప్రదించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...