వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్లో జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS) పరీక్షల హాల్టికెట్లు విడుదలైనట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ ఎం. శివయ్య తెలిపారు. విద్యార్థులు telanganaopenschool. org లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 11 నుంచి 17 వరకు థియరీ, 23 నుంచి 30 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

