వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 92వ వార్డు, పద్మనాభనగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలను ఎమ్మల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.
జీవీఎంసీ నిధులు రూ. 9.98 లక్షల అంచనా వ్యయంతో స్థానికుల సౌకర్యార్థం ఈ ఓపెన్ జిమ్‌ను అత్యాధునిక కసరత్తు పరికరాలతో అందుబాటులోకి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

