Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓన్నాజీపేట్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం అన్నదాన కార్యక్రమం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 16, 2026 6:53 PM నిజామాబాద్General
ఓన్నాజీపేట్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం అన్నదాన కార్యక్రమం - Udayam
ధర్పల్లిమండలంలోని ఓన్నాజీపేట్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు, గ్రామ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

Comments

G
Loading comments...