Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓల్డ్‌ అల్వాల్‌లో సేవా సంకల్ప అభియాన్‌ రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 9:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓల్డ్‌ అల్వాల్‌లో సేవా సంకల్ప అభియాన్‌ రక్తదాన శిబిరం - Udayam
ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఆదివారం గాంధీ ఆస్పత్రి సౌజన్యంతో 192 డివిజన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, సచిన్‌గౌడ్ ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. గిరివర్ధన్‌రెడ్డి, దండుగుల వెంకటేశ్, మాధవ, మాణిక్య రెడ్డి, అజయ్‌రెడ్డి, సుజాత తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...