Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓలా, ఉబర్‌, రాపిడో యాప్‌లను రద్దు చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:09 PM విజయనగరంGeneral
ఓలా, ఉబర్‌, రాపిడో యాప్‌లను రద్దు చేయాలి - Udayam
ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఉబర్‌, రాపిడో యాప్‌లను రద్దు చేయాలని విజయనగరం పైడిమాంబ ఆటో కార్మికుల సంఘం నాయకులు బెహరా శంకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో కలక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 1 పెనాల్టీ జీవోను రద్దు చేయాలని, రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించాలని నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...