వార్తలకు తిరిగి వెళ్లండి

ఓలా, ఉబర్, రాపిడో, బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
యాప్ ఆధారిత సేవలతో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గి కుటుంబ పోషణ భారంగా మారిందని యూనియన్ నాయకులు ఎస్. నాగరాజు, ఎం. విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్లు 21, 31లను రద్దు చేయాలని, ఈ-చలాన్లు రద్దు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

