వార్తలకు తిరిగి వెళ్లండి

ఓలా, ఉబర్, రాపిడో బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.
ధర్నాలో డ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొని అనంతరం ఎమ్మెల్యే జి. జగన్మోహన్‌కు వినతిపత్రం సమర్పించాలని . ఎస్. నాగరాజు, ఎం. విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

