Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలంలో రైతు శ్రమను చూపించిన చిత్రం

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 5:43 PM పెద్దపల్లిGeneral
ఓదెల మండలంలో రైతు శ్రమను చూపించిన చిత్రం - Udayam
ఓదెల మండలంలో ఎదులయ్య "ఓ రైతు" ఎద్దులతో పొలాన్ని దున్నుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రైతు శ్రమకు, పట్టుదలకు అద్దం పడుతోంది. సాంకేతికత ఎంత మారినా రైతు కష్టం, వ్యవసాయం ప్రాధాన్యం ఎప్పటికీ చెరిగిపోవని ఈ దృశ్యం నిరూపిస్తోంది. ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానమనే నానుడికి ఇది నిదర్శనంగా నిలిచింది.

Comments

G
Loading comments...