Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓడ్యాడ్‌లో ఘనంగా పోషణ మాస ఉత్సవాలు

Follow Udayam on Google
Udayam News Sep 26, 2026 4:52 PM జగిత్యాలతెలంగాణ
ఓడ్యాడ్‌లో ఘనంగా పోషణ మాస ఉత్సవాలు - Udayam
ఓడ్యాడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాస ఉత్సవం, ఈసీసీడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి సూచనల మేరకు సర్పంచ్ బొమ్మన ప్రశాంత్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. పోషకాహార లోపం లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...