Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబిసి మండల మోర్చా అధ్యక్షుడిగా జగదీష్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 2:27 PM నాగర్ కర్నూల్General
ఓబిసి మండల మోర్చా అధ్యక్షుడిగా జగదీష్ - Udayam
పెద్దకొత్తపల్లి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా మూగ జగదీష్ బుధవారం నియమితులయ్యారు. 2013లో పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా ప్రజా సమస్యలపై సాగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, ప్రస్తుతం ముష్టిపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ గా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...