Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:36 AM రంగారెడ్డి General
ఓబీసీ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
ఢిల్లీలో అక్టోబర్‌ 8న జరగనున్న అఖిల భారత ఓబీసీ సదస్సు పోస్టర్లను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, వర్కింగ్‌ ఛైర్మన్‌ గుజ్జ కృష్ణ ఆవిష్కరించారు. ఓబీసీల హక్కులు, చట్టసభల్లో ప్రాతినిథ్యంపై చర్చించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపైనా సదస్సులో చర్చిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీసీ నేతలు, మేధావులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...