Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ కులగణనను కచ్చితంగా సాధించుకుని తీరాలి

Follow Udayam on Google
Anji Kummari Oct 04, 2026 9:25 PM మహబూబ్‌నగర్General
ఓబీసీ కులగణనను కచ్చితంగా సాధించుకుని తీరాలి - Udayam
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని కస్తూర్బా ఆడిటోరియంలో జాతి జనగణన సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సుకు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ సంఘాలు నాయకులను ఐక్యం చేసి ఒకే తాటిపైకి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునిరావాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అన్నారు

Comments

G
Loading comments...