వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా మంజూరు చేస్తున్న ఆసరా, చేయూత పెన్షన్ల దరఖాస్తులకు సంబంధించి, ఒంటరి మహిళా ధ్రువీకరణ పత్రాల గడువును పెంచాలని దోమ మండలం పాలే పల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జడల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియకు ఈ నెల 31వ తేదీ ఆఖరి గడువుగా నిర్ణయించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది నిరుపేద, అర్హులైన మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని జడల శేఖర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

