Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి ఆన్‌లైన్ బెదిరింపులు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 6:42 PM జాతీయంGeneral
ప్రధాని మోదీకి ఆన్‌లైన్ బెదిరింపులు - Udayam
ఈ నెల 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటించనున్న నేపథ్యంలో, ఆ దేశానికి వస్తే చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు రావడం కలకలం రేపింది. పర్యటనకు ముందే ఈ ఆన్‌లైన్ బెదిరింపులు రావడంతో ఆస్ట్రేలియా భద్రతా అధికారులు రంగంలోకి దిగి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...