వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం-2026లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు బోనస్ పొందాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సారయ్య తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకం వరి రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్‌ను సంప్రదించి పట్టా పాస్‌బుక్, మొబైల్ నంబర్ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

