వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా శాఖ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను పూర్తిగా డిజిటల్ చేసింది. ఇక పాలసీదారులు పోస్టాఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా ప్రీమియం చెల్లించవచ్చు.
నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులకు సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది.
Comments
Loading comments...

