Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు బంద్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 31, 2026 11:47 AM జాతీయంGeneral
ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు బంద్ - Udayam
ఫుడ్‌ డెలివరీ యాప్‌లు విధిస్తున్న అధిక కమీషన్లు, అదనపు ఛార్జీలకు నిరసనగా బెంగళూరులో రెస్టారెంట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటో తదితర యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్లను నిలిపివేస్తున్నట్లు బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (BBHA) ప్రకటించింది. అనుమతి లేకుండా వివిధ పేర్లతో ఛార్జీల కోత విధించడం వల్ల నష్టపోతున్నామని రెస్టారెంట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...