Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణికులకు ఆన్‌లైన్ లగేజీ బుకింగ్ సౌకర్యం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 6:21 PM పల్నాడు General
రైలు ప్రయాణికులకు ఆన్‌లైన్ లగేజీ బుకింగ్ సౌకర్యం - Udayam
రైలు ప్రయాణికులు టికెట్‌తో పాటు లగేజీని కూడా ఇండియన్ రైల్వేస్ పార్శిల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పార్శిల్ కార్యాలయాల్లో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ఉచిత పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుము, ముందస్తు బుకింగ్ లేకుండా తీసుకెళ్తే అధిక జరిమానా విధిస్తారు.

Comments

G
Loading comments...