Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:00 AM మంచిర్యాలGeneral
ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌ - Udayam
ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన ఓ మేస్త్రి రూ.9 లక్షల అప్పుల బాధతో మనస్తాపం చెంది మంచిర్యాల జిల్లాలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయేముందు తన ఫోన్‌లో ఆన్‌లైన్‌ ఆటలవల్లే చనిపోతున్నట్లు వాయిస్‌ రికార్డు చేశాడని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...