Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వి.ఎల్.పురం రైతు బజారులో ఉల్లి ధర రూ.40

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:55 AM తూర్పుగోదావరి General
వి.ఎల్.పురం రైతు బజారులో ఉల్లి ధర రూ.40 - Udayam
రాజమండ్రి వి.ఎల్.పురం రైతు బజారులో గురువారం కూరగాయల ధరలను అధికారులు వెల్లడించారు. కిలో ఉల్లిపాయలు రూ.40, దేశవాళీ టమాట రూ.20, బంగాళదుంపలు రూ.15, పచ్చిమిర్చి రూ.34, దొండకాయలు రూ.24గా ఉన్నాయి. వంకాయలు రకాన్ని బట్టి రూ.26-రూ.40, కొత్త అల్లం రూ.74, పాత అల్లం రూ.134గా ఉన్నాయి. మునక్కాడ జత రూ.10, ఆనపకాయ రూ.12, పొట్లకాయ రూ.20, అరటికాయ జత రూ.12గా ధరలు నిర్ణయించారు.

Comments

G
Loading comments...