వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే వారం నుంచి ఏపీలోని 115 రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.32కే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా సరఫరా చేస్తామన్నారు.
4-5 నెలల పాటు రేషన్‌తోపాటు కందిపప్పును మార్కెట్ ధర కంటే 25-30 శాతం తక్కువకు అందిస్తామని ఢిల్లీలో ప్రకటించారు. షుగర్, పచ్చిశనగలను యథావిధిగా సరఫరా చేస్తామన్నారు.
Comments
Loading comments...

