వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు నగరంలోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ‘యువత–భవితకు భరోసా’ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో కాలేజీ ఛైర్మన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, మాజీ మేయర్ గంగాడ సుజాత, బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

