వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. కూటమి అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప 19,596 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరో ఏడు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి ఉంది. కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

