వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు నేషనల్ హైవే బైపాస్‌పై గురువారం ఆటో, బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి మద్దిపాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆటోను కొత్తగా కొనుగోలు చేసి బయటకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగినట్లు యజమాని తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

