Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో సందడి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:40 PM ప్రకాశం General
ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో సందడి - Udayam
ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు జానపద గీతాలు, కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మామిడి కోనాల సాంగ్’ జానపద గీతాలకు ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. వేడుకలకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై సందడి చేశారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...