వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఘన చరిత్ర కలిగిన ప్రాంతంగా ఒంగోలుకు గుర్తింపు ఉందన్నారు.
ఎందరో పోరాట వీరులు, కవులు, చరిత్రకారులకు ఒంగోలు పుట్టినిల్లన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉండటం గర్వకారణమన్నారు. ఒంగోలు జాతి గిత్తకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందన్నారు.
Comments
Loading comments...

