Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు-2లో బ్యారన్ రెన్యువల్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:18 PM ప్రకాశం General
ఒంగోలు-2లో బ్యారన్ రెన్యువల్ ప్రారంభం - Udayam
2026-27 పంట కాలానికి ఒంగోలు-2 పరిధిలో బ్యారన్ రెన్యువల్‌ చేస్తున్నట్లు వేలం నిర్వహణాధికారి జె. తులసి తెలిపారు. గురువారం గుత్తికొండ వారిపాలెం, కొప్పోలు, వెంగముక్కపాలెం గ్రామాల్లో రైతులకు పొగాకు నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో బోర్డు అనుమతుల మేరకే పొగాకు సాగు చేయాలని ఆమె రైతులను కోరించారు.

Comments

G
Loading comments...