Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:13 AM జాతీయంGeneral
ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు - Udayam
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి సెప్టెంబర్ 30 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతోంది. బ్రిటిష్ కాలంలో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఆవిర్భవించి, నేడు కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన ఈ చారిత్రక నగరంలో వేడుకలకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...