Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 27, 2026 6:54 PM మెదక్General
బాలిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష - Udayam
మెదక్‌ జిల్లాలో బాలికను ప్రేమ పేరుతో వేధించిన కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. చాకలి కుమార్‌ అనే యువకుడు బాలికకు ప్రేమలేఖ రాసి వేధించడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...