వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 18 నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అధికారికంగా అమల్లోకి రానుంది.
పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

