Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 14, 2026 3:41 PM హైదరాబాద్తెలంగాణ
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ - Udayam
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానం ఆగస్టు 18 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం పార్క్‌ వాకర్లతో సమావేశమై కొత్త ట్రాఫిక్‌ మార్పులను వివరించారు. కొత్త విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్‌ సందర్శకులు, వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు. సమావేశంలో ట్రాఫిక్‌ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...