వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గిరిజనేతర నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ తెలిపారు. పేజ్ వన్‌బీ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని 30 ముంపు గ్రామాలకు చెందిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డ్రాఫ్ట్ స్కీములు 1, 2లో ఉన్న గిరిజనేతర నిర్వాసితులు ఈ నెల 18లోగా దరఖాస్తులు అందజేయాలని పీవో శుభం నోక్వాల్ కోరారు.
Comments
Loading comments...

