వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ మంత్రి ఇంద్రనీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమాన చట్టాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
క్రిమినల్ కేసుల తరహాలోనే సివిల్ వ్యవహారాల్లోనూ అందరికీ ఒకే చట్టం వర్తించాలన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

