వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన ఒమన్ కో-పైలట్ వ్యవహారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక విచారణలో అతడు ఇస్లామిస్ట్ ర్యాడికల్ భావజాలంతో ప్రభావితమైనట్లు తేలిందన్నారు.
అతడికి సూసైడ్ ఉద్దేశాలు ఉన్నట్లు కనిపించిందని చెప్పారు. ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనేది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు
Comments
Loading comments...

