Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమర్‌ వివాహానికి ముగింపు

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 01, 2026 8:02 AM ఆల్ ఇండియా జాతీయ
ఒమర్‌ వివాహానికి ముగింపు - Udayam Digital
జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, పాయల్‌ల వివాహాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇరువురి అంగీకారంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 1994లో జరిగిన వివాహం అనంతరం 2009 నుంచి ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. విడాకుల కోసం ఒమర్‌ చేసిన విజ్ఞప్తిపై సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత తుది తీర్పు వెలువడింది.

Comments

G
Loading comments...