Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపిక్స్‌ కోసం ఇప్పటినుంచే కసరత్తు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 10:36 AM జాతీయంక్రీడలు
 ఒలింపిక్స్‌ కోసం ఇప్పటినుంచే కసరత్తు  - Udayam
2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రీడారంగ పనితీరు వ్యవస్థను ఇప్పటినుంచే బలోపేతం చేయాలని షూటింగ్‌ మాజీ ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా అన్నారు. తాజాగా ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్‌కు సానుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు అథ్లెట్లు అంచనాలకు మించి రాణించగా.. మరికొందరు స్టార్లు నిరాశపరిచారని బింద్రా తెలిపారు.

Comments

G
Loading comments...